Surprise Me!

Rachakonda Ramesh: పవర్ ఫుల్ డైలాగ్స్ తో విరుచుకుపడ్డ రాచకొండ రమేశ్! | Oneindia Telugu

2025-07-28 22 Dailymotion

An intimate gathering of BC artists was held at the Hyderabad Press Club. BC artists participated in the intimate gathering. Singer Ganga and many others participated. Rachakonda Ramesh delivered powerful dialogues in this program. Rachakonda Ramesh.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బీసీ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో బీసీ కళాకారులు పాల్గొన్నారు. సింగర్లు గంగ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ రమేశ్ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు. బీసీలంతా ఐక్యం కావాలని కోరారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలన్నారు.
#rachakondaramesh
#bc
#ganga


Also Read

ఏపీలో బీసీ, ఈబీసీ కార్పోరేషన్ లోన్లు-ఇలా దరఖాస్తు చేసుకోండి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-inviting-applications-for-bc-ebc-corporation-loans-here-is-how-to-apply-428979.html?ref=DMDesc

బీసీ కుల గణనకు సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్: ఆ తర్వాతే ఎన్నికలు :: https://telugu.oneindia.com/news/telangana/complete-bc-caste-census-within-60-days-cm-revanth-reddy-407147.html?ref=DMDesc

నేను చేసింది 35 ఏళ్లలో ఎవరైనా చేశారా ? చంద్రబాబుకు, జగన్ కు అదే తేడా, మంత్రి రోజా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-rk-roja-said-that-only-ys-jagan-has-done-justice-to-bcs-in-andhra-pradesh-385757.html?ref=DMDesc